తన పోజులతో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వని రష్మిక మందన్న....!!
ప్రస్తుతం ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. కారణం.. ఆమె బెడ్‌పై పడుకున్న ఫోటోలను అభిమానుల తో పంచుకోవడం. చూడ్డానికి ఇవి టూ హాట్‌గా ఉండటమే. బెడ్‌పై రష్మిక విరహ వేదన చెందుతున్నట్టుగా, కుర్రాళ్లని రెచ్చగొడుతున్నట్టుగా ఉండటమే.రికవరీ కూడా చాలా ముఖ్యమే అని పేర్కొంటూ ఆమె ఈ ఫోటోలను పంచుకోగా, అవి దుమారం రేపుతున్నాయి. రిలాక్సేషన్ మూడ్‌లో ఉన్న రష్మికని చూసి పై తమ ప్రేమని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. హాట్‌గా కామెంట్లతో ఈ ఫోటో లను వైరల్ చేస్తున్నారు. ఇలా మొత్తంగా శ్రీవల్లి మరోసారి చర్చనీయాంశం అవుతుంది.ప్రస్తుతం రష్మిక `యానిమల్` చిత్రంలో నటించింది. డిసెంబర్ 1న విడుదల కాబోతుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోవైపు తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. అలాగే `రెయిన్‌బో` అనే మూవీ కూడా చేస్తుంది.