తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటుల లో
పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈమె చేసిన మంగళవారం
సినిమా ఈ రోజు రిలీజ్ అయి మంచి
సక్సెస్ దిశగా దూసుకు పోతోంది.ఇక ఈ
సినిమా సూపర్
సక్సెస్ అయిన వెంటనే ఈమెకి వరుసగా పెద్ద
సినిమా ల్లో మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి.నిజానికి ఇప్పటికే ఆమె
రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఉన్న ఒకే కీలక మైన పాత్ర కోసం తనని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు మొత్తం కూడా బుచ్చి బాబు దగ్గర ఉండి మరి చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ
సినిమా లోని ఒక్కొక్క పాత్ర కోసం బుచ్చిబాబు దగ్గరుండి ఆర్టిస్టులను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మంగళవారం
సినిమా మంచి టాక్ తెచ్చుకోవడం తో ఆ సినిమాలో
హీరోయిన్ గా చేసిన పాయాల్ ని ఈ
సినిమా లో
రామ్ చరణ్ తో పాటు సమానమైన ఒక పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పాత్ర కి కొంచెం నెగిటివ్ టచ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఆ పాత్రకు పాయల్ అయితే బాగుంటుందని తనని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాంచరణ్ ప్రస్తుతం చేస్తున్న
గేమ్ చెంజర్
సినిమా పూర్తి అయ్యక ఈ
సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతానికి
రామ్ చరణ్ మొత్తం ఫోకస్ అంతా
గేమ్ చెంజర్
సినిమా మీద పెట్టినట్టు గా తెలుస్తుంది...ఇక అందు లో భాగంగానే కాళీ సమయం లో బుచ్చిబాబు ఈ
సినిమా కాస్టింగ్ ని సెలెక్ట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ
సినిమా జనవరిలో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి...ఇక ఈ
సినిమా తర్వాత పాయల్ పెద్ద
సినిమా ల్లో నటించే అవకాశం అయితే ఉంది.