మాస్ మహారాజా
రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
వంశీ దర్శకత్వం వహించగా ... మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమనులు అయినటువంటి నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు ఈ సినిమాలో
రవితేజ సరసన
హీరోయిన్ లుగా నటించారు. జీ
వి ప్రకాష్
కుమార్ సంగీతం అందించిన ఈ
మూవీ లో
రేణు దేశాయ్ ,
మురళి శర్మ , అనుపమ్ కేర్ కీలక పాత్రలలో నటించారు. ఈ
మూవీ ఈ సంవత్సరం
దసరా పండుగ సందర్భంగా
అక్టోబర్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా
థియేటర్ లలో విడుదల అయింది.
ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ
మూవీ కథ ... కథనాలు బాగానే ఉన్నప్పటికీ ఈ
సినిమా రన్ టైమ్ మాత్రం చాలా ఎక్కువ అయినట్లు చాలా మంది భావించారు. దానితో ఈ
మూవీ బృందం వారు కూడా ఎక్కువ సమయం వృధా చేయకుండా ఈ
మూవీ యొక్క రన్ టైమ్ ను చాలా తక్కువ రోజుల్లోనే తగ్గించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి డీసెంట్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే
బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ
సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ
మూవీ ఎలాంటి హడావిడి లేకుండా
అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ
మూవీ తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ భాషలలో
అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ
మూవీ ని
థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ
సినిమా అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.