వైరల్ గా మారిన సమంత లేటెస్ట్ క్లాస్ లుక్ పిక్..!

Pulgam Srinivas
ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణి సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. ఇకపోతే సమంత ఎన్నో సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో తన అద్భుతమైన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ నటి సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మరి ఎక్కువ శాతం ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు చాలా రోజుల పాటు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ సారీ ని కట్టుకొని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఆఖరుగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించి తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: