మంగళవారం లో ఆ అమ్మాయి పై దృష్టి !
ఇది ఇలా ఉంటే ఈమూవీలో నటించిన హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ తో సమానంగా ఈమూవీలో జమీందార్ కు భార్యగా నటించిన ఒక కొత్త అమ్మాయి పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీలో హీరోయిన్ గా నటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ కు విమర్శకుల నుండి ప్రశంసలు విపరీతంగా లభిస్తున్నాయి.
అయితే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ తో సమానంగా ఈమూవీలో జమీందార్ భార్యగా నటించిన ఒక కొత్త అమ్మాయి ఎవరు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. జమీందార్ భార్యగా నటించిన ఆమె పేరు దివ్యా పిళ్లై ఆమె మలయాళంలో ఆమె చాల పేరున్న బిజీ ఆర్టిస్ట్. ఆమధ్య ఓటీటీలో సూపర్ హిట్ అయిన టొవినో థామస్ చిత్రం ‘కలా’లో ఆమె హీరో భార్యగా ప్రధాన పాత్ర పోషించింది.
తమిళంలోనూ కూడ ఈమె కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో దివ్యకు ఇదే మొదటి సినిమా కాదు. కే నవీన్ చంద్ర హీరోగా దండుపాళ్యం దర్శకుడు రూపొందించిన ‘తగ్గేదేలే’ మూవీలో ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఆసినిమా హిట్ అవ్వకపోవడంతో ఎవరు ఆమెను గుర్తించలేదు. దర్శకుడు అజయ్ భూపతి ఆమె గురించి తెలుసుకుని ‘మంగళవారం’ లో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసినిమా క్లైమాక్స్ లో ఆమె పాత్ర హైలెట్ కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఆమె పై దృష్టి పెట్టారు. మరి రానున్న రోజులలో ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఏరేంజ్ కి ఎదుగుతుందో వేచి చూడాలి..