టాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి మనులలో రెజినా ఒకరు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం వరుస తెలుగు
సినిమా అవకాశాలను దక్కించుకొని అద్భుతమైన క్రేజ్ ఉన్న
బ్యూటీ గా కెరియర్ ను ముందుకు సాగించింది. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం ఈ నటికి క్రేజీ సినిమాల్లో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. కాకపోతే మీడియం రేంజ్ సినిమాల్లో మాత్రం ఈ ముద్దుగుమ్మ నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది.
ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ ఈ
మూవీ లోని ఈ సాంగ్ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో రెజినా తన అందచందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ
బ్యూటీ కి మాత్రం ఈ సాంగ్ తో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా రెజీనా వరుస సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే సినిమాల్లో ఇప్పటికే ఎన్నో సందర్భాలలో తన అందాలను ఆరబోసిన ఈ హాట్
బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కూడా రెజీనా తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ
బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా క్యూట్ స్మైల్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ
బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.