మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే ఎక్కువ శాతం ఈ నటి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.
కొన్ని రోజుల క్రితమే ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రస్ ను వేసుకొని తన ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రకుల్ కి సంబంధించిన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే మరోసారి ఈ బ్యూటీ తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజాగా మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రకుల్ అదిరిపోయే టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న అయలన్ ... కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లలో నటిస్తోంది.