పూజా హెగ్దే పిచ్చెక్కించే అందాలు..!

shami
బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాల్లోనే కాదు ఫోటో షూట్స్ లో కూడా ఎక్కడ తగ్గనని అంటుంది. సినిమాల్లో థై షోతో ఆడియన్స్ మనసులు గాయపరిచే అమ్మడు ఫోటో షూట్స్ తో మరింత తెచ్చిపోతుంది. అమ్మడు ఎప్పుడు మాల్దీవ్స్ వెళ్లినా సరే ఫాలోవర్స్ కి పండుగ అన్నట్టే లెక్క. పూజా ఫోటో షూట్ అంటే చాలు లక్షల కొద్దీ లైక్స్, షేర్స్ ఉంటాయి. లేటెస్ట్ గా పూజా హెగ్దే మరో హాట్ ఫోటో షూట్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

వైట్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను గుమ్మరిస్తూ అమ్మడు చేసిన ఈ షో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో కొద్దిగా వెనకపడినట్టు అనిపిస్తున్న అమ్మడు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మహేష్ గుంటూరు కారం నుంచి బయటకు రావడల్ వల్ల పూజా హెగ్దేకి మరికొన్ని అవకాశాలు కూడా పోయినట్టు తెలుస్తుంది.

అయితే గుంటూరు కారంలో హీరోయిన్ గా ఛాన్స్ మిస్సైనా స్పెషల్ సాంగ్ కి పూజానే తీసుకుంటున్నారని తెలుస్తుంది. హిందీలో కూడా పెద్దగా అవకాశాలు లేని పూజా హెగ్దే ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది. సినిమాలతో కాకపోయినా అమ్మడు ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. పూజా హెగ్దే క్రేజీ పిక్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తప్పకుండా అమ్మడికి మళ్లీ ఛాన్స్ లు రావడం కన్ ఫర్మ్ అనేస్తున్నారు ఆడియన్స్. కెరీర్ పీక్స్ లో ఉందనుకున్న టైం లో పూజాకి ఇలా అవకాశాలు లేకపోవడం ఆమెను నిరుత్సాహపరుస్తున్నాయి. అయితే పూజా మాత్రం ఏమాత్రం నిరాశచెందకుండా తన ప్రయత్నాలు తాను చేస్తుంది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా పూజా హెగ్దే మాత్రం బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుందని తెలుస్తుంది. తెలుగులో సినిమాలేవి లేకపోవడం అమ్మడిని మిస్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: