హద్దులు చెరిపేస్తూ స్కిన్ షో చేస్తున్న 'ఉప్పెన' బేబీ...!!
దీంతో అందాల విందుకి తెరలేపింది కృతి శెట్టి. తన బౌండరీలన్నీ బ్రేక్ చేస్తుంది. హద్దులు చెరిపేస్తూ స్కిన్ షో చేస్తుంది. అందులో భాగంగా అదిరిపోయే ఫోటో షూట్లు ఇస్తుంది. ఘాటు రేపే పోజులతో కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా ఆమె అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.కృతి శెట్టి తాజాగా మత్యకన్యలా మారిపోయింది. సముద్రంలో ఉండాల్సిన సొరచేప నేలపైకి వచ్చిందా అనేట్టుగా ఆమె పోజులుండటం విశేషం. అంతేకాదు ఒంటికి రంగులు అద్దుకుని నిలబడ్డట్టుగా, తన నయాగార వొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.ప్రస్తుతం కృతి శెట్టి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తున్నాయి. అదే సమయంలో ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది కృతి. కూల్‌గా ఉన్న వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది.ప్రస్తుతం కృతి శెట్టి.. శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. కన్నడలో మరో సినిమా చేస్తుంది. తెలుగు లో కొత్త సినిమాల విషయంలో మాత్రం కాస్త సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు తెలుస్తుంది.