లియో సినిమా నచ్చలేదంటూ బాంబు పేల్చిన నాగ వంశీ..!!
ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో లియో సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సినిమాను 20 కోట్లకు కొనుగోలు చేయడం జరిగిందట. పండుగ సీజన్ కావడంతో భారీగానే వెనకేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటివారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడంతో మొదటి వారంలోని బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కలెక్షన్ విషయంలో చాలా దారుణంగా డ్రాప్ అయిపోయింది అని సమాచారం. తాజాగా విజయ్ అభిమానులతో పాటు సినీ అభిమానులకు షాక్ ఇచ్చే విధంగా నాగ వంశీ కామెంట్స్ చేయడం జరిగింది.
నాగ వంశీ ఇలా మాట్లాడుతూ ఒక మీడియా హౌస్ తో మాట్లాడుతూ తనకు ఈ సినిమా నచ్చలేదని తెలియజేశారు.. కానీ తనకు ఊహించని విధంగా ఎలా లాభాలు తెచ్చిపెట్టిందో ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉందని తెలియజేశారు నాగ వంశీ. అంతేకాకుండా విడుదల కాకముందే తనకు మొదటి చివరి డబ్బింగ్ సినిమా అని ఇక మీదట ఎలాంటి డబ్బింగ్ సినిమాలను తీసుకొని తెలియజేశారు. నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో కొన్ని సెన్సార్ కట్ సన్నివేశాలు ఉండడం చేత చాలామంది ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదట