మూడు పాత్రలలో బాలయ్య సినిమా..!!
ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని బాలయ్య నటన విశ్వరూపం మరొకసారి ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు హీరోయిన్లు కూడా వేరువేరు పేర్లతో ప్రచారంలో వస్తూ ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమాకి బాలయ్య రెమ్యూనరేషన్ కూడా 30 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. కమర్షియల్ అంశాలతో మాస్ మసాలా సినిమాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ బావి తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలయ్య రేంజ్ కు తగ్గట్టుగా డైరెక్టర్ బాబి ఈ సినిమా కథను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
బాలయ్య రేంజ్ తో ఈ సినిమాతో పదింతలు రెట్టింపు పెరుగుతుందని కూడా అభిమానులు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన నటీనటుల విషయాలు కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నాయి. బాలయ్య అన్ స్టాపబుల్-3 లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో బాలయ్య వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. బాలయ్య నటిస్తున్న ప్రతి ప్రాజెక్టులను కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాని మొదట తెలుగులో విడుదల చేయగా ఆ తర్వాత తమిళ మలయాళం భాషలలో కూడా విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.