3 రోజుల్లో "యానిమల్" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపు కొని 40.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 4.45 కోట్ల కనెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 రోజుల్లో కర్ణాటక ఏరియాలో 16.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 రోజుల్లో కేరళ ఏరియాలో 1.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 రోజుల్లో రెస్ట్ ఆఫ్ ఇండియాలో 178.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 రోజుల్లో ఓవర్ సిస్ లో 115.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ కి 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 355.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.