యానిమల్ చిత్రంతో అవకాశాలు పట్టేస్తున్న త్రిప్తి దీమ్రీని..!!
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్ల సంఖ్య భారీ గాని పెరుగుతున్నది. సినిమాకు ముందు సినిమాకు తర్వాత అనే తరహాలో ఈమెకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతూనే ఉండడం జరుగుతోందట. ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వైపుల నుంచి ఈమెకు అవకాశాలు వెలుబడుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కుర్రకారులను మరింత అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తోంది. ఇటీవలే త్రిప్తి దీమ్రీని ప్రముఖ డిజైనర్ గౌరవ గుప్త ఆధ్వర్యంలో పలు రకాల ఫోటోషూట్లను సైతం షేర్ చేయడం జరిగింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా తన అందచందాలతో ముస్తాబయి బికినీలో దర్శనమిచ్చింది. రాబోయే రోజుల్లో ఈమె అందాన్ని చూసి పలువురు క్రేజీ డైరెక్టర్లు నిర్మాతలు సైతం ఈమెకు ఆఫర్లు ఇచ్చేలా కనిపిస్తున్నారు.త్రిప్తి దీమ్రీని యానిమల్ చిత్రంలో సెకండ్ హాఫ్ లో ఈమె పాత్ర అద్భుతంగా ఉందని రొమాంటిక్ సన్నివేశాలలే కాకుండా ప్రేమను చూపించి ఒక క్యూట్ గర్ల్ గా కూడా చాలా హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చు. గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది కానీ అంతగా సక్సెస్ కాలేదు. కేవలం యానిమల్ సినిమా తర్వాతే ఈమె పాపులారిటీ రావడంతో టాలీవుడ్ బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.