"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" కి వరల్డ్ వైడ్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!
ఈ సినిమాకు నైజాం ఏరియాలో 7 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 3 కోట్లు ... ఆంధ్ర ఏరియాలో 9 కోట్లు ... రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోట్లు ... ఓవర్ సీస్ లో 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కనుక ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.