ఓటీటి కి సిద్ధమైన మంగళవారం..!!
కలెక్షన్స్ పరంగా కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడం జరిగింది.నవంబర్ 17వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పట్టారు ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ఓటిటి విడుదల కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఓటిటి విషయంలో ఎలాంటి అధికారికంగా ప్రకటన తెలియజేయలేదు.
కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మంగళవారం సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 22వ తేదీ నుంచి స్త్రిమ్మింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్నట్లు సమాచారం.త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలుపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా మంగళవారం మరో ఓటిటిలో కూడా స్ట్రిమింగ్ అవ్వబోతున్నట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే ఆహా.. అయితే ఇది కేవలం తెలుగు వర్షన్ లో మాత్రమే స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం. దీనిపైన ఇంకా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు మరి త్వరలోనే ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.