టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ తాప్సీ పన్నును పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో అడుగుపెట్టి మరింత క్రేజ్ అందుకుంది. టాలీవుడ్ బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేసుకుంది తాప్సి. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. తాజాగా తాప్సి షారుఖ్ ఖాన్ నటించిన డంకి సినిమాలో నటించింది. ఈనెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
నిరంతరం సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ .అప్పుడప్పుడు పలు రకాల కాంట్రవర్సీలకు కూడా తావు ఇచ్చేలా చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వెకేషన్కు కూడా వెళుతూ అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మాల్దీవులలో తన విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో తాప్సి చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తూ తన సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా బీచ్ లో బికినీ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా రెడ్ షార్టు లో లవ్ సింబల్ ఉన్న షర్ట్ ను ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
మరికొన్ని ఫోటోలలో తన స్నేహితులతో కలిసి బికినీలో చెలరేగిపోయిన వైనాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. బ్లాక్ కలర్ 2 పీస్ బికినీలో ఉయ్యాల మీద నిలబడి స్టైలిష్ గా అందాలతో నిలబడినట్లుగా తాప్సి కనిపిస్తోంది. తన అంద చందాలతో మరింత కవ్విస్తున్నట్లు కనిపిస్తోంది తాప్సి. స్టైలిష్ గా నడుచుకుంటూ హ్యాండ్ బాగ్ పట్టుకొని మరొక దుస్తులను కనిపించడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు నేటిజన్స్ సైతం తాప్సి ఈ ఏడాది చివరిలో హార్ట్ ట్రీట్ బికినీ తో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది అంటే పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.