ఇప్పటివరకు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర "యానిమల్" కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ మొదటి రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 54.75 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 2 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 58.37 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 3 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 63.43 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 4 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 40.06 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 5 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 34.02 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 6 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 27.80 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 7 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 22.35 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 8 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 21.56 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 9 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 32.47 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 10 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 33.53 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 11 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13.12 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 12 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 13 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9.75 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే మొత్తంగా ఈ సినిమా 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 423.19 కోట్ల నేట్ కలెక్షన్ లను వసూలు చేసింది.