తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో లలో బిగ్ బాస్ ప్రధమ స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ షో ద్వారా ఎంతో మంది కి అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే ఈ షో నుండి బయటకు వచ్చాక చాలా మంది కి ఫుల్ క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అలాగే ప్రేక్షకులు కూడా ఈ షో ను చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. దానితో ప్రస్తుతం తెలుగు లో ఈ షో కు మంచి గుర్తింపు ఏర్పడింది.
ఇకపోతే ఇప్పటికే తెలుగు లో బిగ్ బాస్ విజయవంతంగా ఏడు బుల్లి తెర సీజన్ లను ఒక "ఓ టి టి" సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మ లలో అరియనా గ్లోరీ ఒకరు. ఈ బ్యూటీ కి బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వకముందు పెద్దగా గుర్తింపు లేదు. కాకపోతే ఈ షో కు వచ్చాక తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఈ షో ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ షో నుండి బయటకు వచ్చాక అరియనా సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా ఈ నటికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ నటి మరోసారి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.