రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిన అనుపమ....!!
ఆతర్వాత ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ లు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళం లోనూ లు చేస్తుంది అనుపమ. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో చాలా పద్దతి గా స్కిన్ షోకు నో చెప్తూ లు చేసింది అనుపమ. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ హద్దులను చెరిపేస్తుంది. డోస్ పెంచేసి గ్లామర్ షో చేస్తుంది.
ల విషయం అనుపమ చాల జాగ్రత్తగా ఉంటుంది. కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి డీజే టిల్లు 2 చేస్తుంది. ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిందట అనుపమ. ఇక సోషల్ మీడియా లోనూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ వయ్యారి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ కోటిరూపాయల వరకు రెమ్యునరేషన్ వసూల్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.