స్లీవ్ లెస్ టాప్‌లో అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ....!!
ఇక సైలెంట్‌గా సినిమా ఆఫర్లను అందుకుంటూ బిజీ అవుతుంది.మరోవైపు సోషల్ మీడియాలో తనదైన కవితాత్మకమైన అందాల విందు వడ్డిస్తూనే ఉంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌ని షేక్ చేసింది.చాలీచాలని డ్రెస్‌లో రెచ్చిపోయింది దివి. చిన్నదైన స్కర్ట్ లో థైస్ అందాలను చూపిస్తుంది. మరోవైపు స్లీవ్ లెస్ టాప్‌లో తన స్లీవ్స్ అందాలను చూపించింది. అంతేకాదు తన ఎదపై టాటూ కనిపించేలా ఆమె టాప్ ధరించింది. దీంతో కుర్రాళ్ల ఫోకస్ మొత్తం దానిపైనే ఉందని చెప్పొచ్చు.ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్ ఫోటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లకి మతిపోగొడుతున్నాయి. క్రిస్మస్ పండగని ముందే తీసుకొచ్చిందంటూ నెటిజన్లు దివికి థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ హాట్ నెస్ మాత్రం వేరే లెవల్ అంటున్నారు. సరైన పాత్రలు పడితే దివి రేంజ్ మామూలుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.అయితే దివి ఇటలీ టూర్‌లో భాగంగా దిగిన ఫోటోలను ఇప్పుడు అభిమానులతో పంచుకుంది. ఆ సమయంలో వీచే గాలి తనకు ఎంతో ఇష్టమని చెప్పింది దివి.