వామ్మో ఈ స్టార్ హీరోయిన్ల గ్లామర్ రచ్చ చూశారా..!!
అటు హిందీ పరిశ్రమ తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో తెలియక వీరిద్దరూ సతమతమవుతున్నారని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో నటించింది అందుకు కారణం తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. త్వరలోనే అతడిని వివాహం చేసుకోబోతోంది. ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం ఎఫైర్లతో సంబంధం లేకుండా కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది ఈ ముద్దుగుమ్మ.. అందమైన ఫోటో షూట్లను షేర్ చేస్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇద్దరు కూడా గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంలో ముందు వరుసలోనే ఉంటారు.
రకుల్ ప్రీతిసింగ్ ,ప్రగ్యా జైస్వాల్ సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. వీరిద్దరి ఫోటోకు చూశాక వీరిద్దరి ఫ్రెండ్షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు కూడా విభిన్నమైన దుస్తులను తమ అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. రకుల్ , ప్రగ్య ఇద్దరు కూడా తన తైజ్ అందాలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తున్నారు.ముఖ్యంగా గాలిలో ఎగురుతున్నటువంటి వీరు డ్రస్సులను చూసి అభిమానులు ఇంతటి అందాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదో స్విమ్మింగ్ పూల్ వద్ద ఇద్దరూ కలిసి ఇలా స్టైలిష్ గా గ్లామర్ ఫోటోలను వలకబోయడం జరిగింది. వీరిద్దరి ఫోటోలపై అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.