సీడెడ్ లో మొదటి రోజు బారి కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
సీడెడ్ లో విడుదల అయిన మొదటి రోజు భారీ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 17 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.

వినయ విధేయ రామ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 7.15 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 2 వ స్థానంలో నిలిచింది.

వీర సింహా రెడ్డి : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 6.55 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.

సలార్ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 6.45 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.

బాహుబలి 2 : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 6.35 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది.

సైరా నరసింహా రెడ్డి : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 5.91 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 6 వ స్థానంలో నిలిచింది.

అరవింద సమేత : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 5.48 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 7 వ స్థానంలో నిలిచింది.

బాహుబలి 1 : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 5.08 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 8 వ స్థానంలో నిలిచింది.

సహో : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 4.7 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 9 వ స్థానంలో నిలిచింది.

సర్కారు వారి పాట : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో  4.70 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: