2024 : సంక్రాంతి వార్ లో స్టార్ హీరోస్..!!
జనవరి-11
కోలీవుడ్ డైరెక్టర్ అరుణ్ మదేశ్వరన్, ధనుష్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రం లో జనవరి 11వ తేదీన విడుదలవుతుందని అందుకు తగ్గ కాపీ కూడా సిద్ధమయ్యిందని తెలుస్తోంది. ఇది కూడా డబ్బింగ్ మూవీ.
జనవరి-12:
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం గుంటూరు కారం జనవరి 9 నాటికి ఈ సినిమాకు సంబంధించి మొదటి కాపీ సిద్ధంగా ఉందని తెలియజేశారు.
ఇక అదే రోజున హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న చిత్రం హనుమాన్..vfx షాట్లను మార్చే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
హీరో శివ కార్తికేయ రకుల్ ప్రీతిసింగ్ కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి చిత్రం ఆయలాన్ ఈ సినిమా తెలుగులో డబ్ కాబోతోంది.
అలాగే కత్రినా కైఫ్ విజయ్ సేతుపతి నటించిన మేరి క్రిస్మస్ సినిమా కూడా జనవరి 12న విడుదల కాబోతోంది.
జనవరి-13:
రవితేజ హీరోగా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో వస్తున్న సినిమా ఈగల్ ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతోంది ఇందులో హీరోయిన్గా అనుపమ కావ్యతాపర్ నటించారు.
అలాగే వెంకటేష్ డైరెక్టర్ శైలేష్ కోలను కాంబినేషన్లో వస్తున్న చిత్రం కూడా జనవరి 13 న విడుదల కాబోతోంది. ఈ సినిమా జనవరి రెండవ తేదీన ఫైనల్ కాఫీ సిద్ధం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈసారి ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..