ఫస్ట్ వీకెండ్ లో "సలార్" కి ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ మొదటి వీక్ ఎండ్ లో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమై న కలెక్షన్ లను రాబట్టింది. అందులో భాగంగా ఈ సినిమా మొదటి వీకెండ్ లో భారీ కలెక్షన్ లను ఓవర్ సీస్ లో రాబట్టింది . మరి ఈ మూవీ ఓవర్ సిస్ లో మొదటి వీకెండ్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసు కుందాం.

ఈ మూవీ వీకెండ్ లో నార్త్ అమెరికాలో 46.56 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ వీకెండ్ లో యూకే మరియు ఐర్లాండ్ లో 4.17 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ వీకెండ్ లో ఆస్ట్రేలియాలో 4.9 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ మొదటి వీకెండ్ లో సింగపూర్ లో 1.18 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో న్యూజిలాండ్ లో 41.3 లక్షలు కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 5.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఫస్ట్ వీకెండ్ లో ఓవర్ సీస్ లో 80.01 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ లో శృతి హాసన్ , ప్రభాస్ కి జోడి గా నటించగా ... జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: