తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన
హీరోయిన్ లలో
శృతి హాసన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో వరుస ఆపజాయలను ఎదుర్కొని
ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత
గబ్బర్ సింగ్ మూవీ తో సూపర్
సక్సెస్ ను అందుకొని వరస అవకాశాలను దక్కించుకుంది. అలాగే ఈ నటి ఆ తర్వాత నటించిన చాలా సినిమాలు వరుసగా
సక్సెస్ కావడంతో ఆ తర్వాత ఈ
బ్యూటీ లక్కీ బ్యూటీగా మారిపోయింది. ఇకపోతే ఈ సంవత్సరం
శృతి హాసన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
అందులో భాగంగా ఈ
బ్యూటీ నటించిన సినిమాలో కూడా చాలా వరకు ఈ సంవత్సరం విజయాలను అందుకున్నాయి. మొదటగా ఈ నటి ఈ సంవత్సరం
బాలకృష్ణ హీరోగా నటించిన వీర
సింహా రెడ్డి
మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ తర్వాత ఈ నటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ సినిమాలో
చిరంజీవి కి జోడిగా నటించింది. ఈ
మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ రెండు
మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి.
ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటి నాచురల్ స్టార్
నాని హీరో గా మృణాల్ ఠాగూర్
హీరోయిన్ గా నటించిన హాయ్
నాన్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా నటించింది. ఈ
మూవీ కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా
ప్రభాస్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలర్ సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ
సినిమా కూడా మంచి విజయం సాధించేలా ఉంది. ఇలా
శృతి హాసన్ ఈ సంవత్సరం నటించిన దాదాపు అన్ని సినిమాలతో విజయాలను అందుకున్నాయి.