గ్లామర్ వోలోకబోయాడంలో బరి తెగించేసిన నందిని రాయ్..!!

Divya
తెలుగులో బిగ్ బాస్-2 షో కి హోస్టుగా వ్యవహరించిన నాని ఈ షోలో నందిని రాయ్ కూడా పాల్గొనడం జరిగింది.. అప్పటివరకు పలు చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో ద్వారా భారీ క్రేజీ ఏర్పరచుకుంది.. బిగ్ బాస్ షో ద్వారా నందిని రాయ్ ఒక్కసారిగా గ్లామర్ వైపుగా తన అందాలను ప్రదర్శించడం మొదలు పెట్టింది.. దీంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది 2011లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో చిన్నచిన్న పాత్రలలో నటించింది.

ముఖ్యంగా సిల్లీ ఫెలోస్ ,మోసగాళ్లకు మోసగాడు తదితర చిత్రాలలో నటించింది. నటిగా ఈ అమ్మకు కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉన్న నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ కి బోల్డ్ సన్నివేశాలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈమెకు హీరోయిన్గా అవకాశాలు రావడం లేదట. వరుసగా ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది.


బోల్డ్ ఫొటోస్ తో నందిని రాయ్ చేస్తున్నటువంటి రచ్చ అంతా ఇంతా కాదు తన అందచెందాలతో చాలా నాటుగా రెచ్చిపోయి మరి కుర్రాళ్లకు కొనుక్కు లేకుండా చేస్తోంది. ఎంత బోల్డ్ గా కనిపించినా ఈ అమ్మడికి ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రం గానే వస్తున్నాయి. బిగ్ బాస్ బ్యూటీ అయినప్పటికీ గ్లామర్ హద్దులను చెరిపేసింది నందిని తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్సులో చాలా అసభ్యకరంగా ఉన్నటువంటి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ఫోటోలు చూసిన పలువురు నేటిజన్స్ టూమచ్ బోల్డ్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ ప్రియులకు మాత్రం ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే తెగ ఎంజాయ్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: