నడుమందాలతో కుర్రకారుకు కిక్ ఎక్కిస్తున్న కేథరిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కేథరిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటికి టాలీవుడ్ లో వరుసగా క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ బ్యూటీ నటించిన కొన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ఈ నటి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.
 


ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పటి వరకు తాను నటించిన చాలా సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి వెండి తెరపై కుర్రకారు కి సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమాలలో తన అందాల ఆరబోతతో కుర్రకారుని ఎంతగానో అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.


 అందులో భాగంగా ఇప్పటికే తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. లేటెస్ట్ గా క్యాథరిన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: