గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్న శివాత్మిక....!!

murali krishna
హీరో రాజశేఖర్‌ కూతుళ్లు అద్భుతమైన నటనతో తామేంటో నిరూపించుకుంటున్నారు. గ్లామర్‌ వైపు కాకుండా కంటెంట్‌ ఉన్న సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. హుందాతనాన్ని చాటుకుంటున్నారు.శివాత్మిక ఇప్పటి వరకు తెలుగులో నటించింది మూడు సినిమాలే. కానీ తన నటనతో మెస్మరైజ్‌ చేసింది. అలాగే శివానీ సైతం మూడు నాలుగు సినిమాలు చేసింది. సినిమా ఏదైనా, పాత్ర ఏదైనా అద్భుతమైన నటనతో అదరగొట్టింది. ఇటీవల ఆమె కోట బొమ్మాళి పీఎస్‌ చిత్రంలో నటించింది. శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్, వరలక్ష్మిలతో కలిసి నటించింది.పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. క్రిటికల్‌గా ఆదరణ పొందింది. కానీ ఎలక్షన్ల టైమ్‌లో రావడంతో కలెక్షన్లలో సత్తా చాటలేకపోయింది. ఈ సంక్రాంతికి ఓటీటీలో రాబోతుంది.అంతకు ముందు శివానీ నటించిన సినిమాలన్నీ ఓటీటీలో విడుదలయ్యాయి. దీంతో ఆమె నటన జనాలకు పెద్దగా తెలియలేదు. అర్థంకాలేదు. కానీ `కోట బొమ్మాళి`తో మాత్రం అదరగొట్టింది. ఇన్నోసెంట్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా మెప్పించింది.వెండితెరపై పద్ధతిగా కనిపించే శివానీ సోషల్‌ మీడియాలో మాత్రం మతిపోగొడుతుంది. ఇన్నాళ్లు సోషల్‌ మీడియాలో కూడా బౌండరీలు బ్రేక్ చేయలేదు. చాలా వరకు హద్దుల్లోనే ఉంది. కానీ ఇటీవల మాత్రం ఆమె కొత్తగా కనిపిస్తుంది. ఆమెలో చాలా మార్పు కనిపిస్తుంది.

 తాను సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని తెలిపింది. కమర్షియల్‌ చిత్రాలు చేయడానికి రెడీ అని చెప్పింది. ఇంతలోనే గ్లామరస్‌ పోజులిచ్చింది. దీంతో అందాల విందుకు తాను సిద్ధమే అనే సిగ్నల్‌ ఇస్తున్నట్టుగా లేటెస్ట్ ఫోటోలు ఉన్నాయి.లెటెస్ట్ గా శివానీ.. వైట్‌ శారీలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించింది. కాస్త క్లీవేజ్ అందాలను చూపిస్తూ, మతిపోయే పోజులిచ్చింది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.అయితే గతంలో చెల్లి శివాత్మిక ఇలాంటి గ్లామర్‌ పోజులతో రెచ్చిపోయింది. అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ చూపించింది. కానీ శివాత్మిక ఇటీవల తగ్గింది. కానీ అక్క శివానీ పెంచుతుంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.శివానీ చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తుంది. రాజశేఖర్‌ తనయగా మెప్పిస్తుంది. గ్లామర్‌ వైపు వెళ్లకుండా హుందాతనంతో కూడిన సినిమాలు చేస్తూ మంచి ప్రశంసలందుకుంటుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుందీ స్టార్‌ కిడ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: