గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ పై చిత్ర బృందం అప్డేట్..!!

Divya
అభిమానులు ఎంతో ఆత్రుతగా మహేష్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఆ చిత్రమే గుంటూరు కారం. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. చిత్ర బృందం ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరొకపక్క ప్రమోషన్స్ సైతం మొదలుపెడుతు సినిమాకి మంచి హైప్ ని తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సాంగ్స్ ను కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా ట్రైలర్ రిలీజ్ అండ్ రిలీజ్ ఈవెంట్ ని ఒకే రోజు నిర్వహించబోతున్నారట.

హైదరాబాదులో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని చిత్ర బృందం తెలియజేసింది. జనవరి 6వ తేదీన శనివారం రోజున ఈ ఈవెంట్ జరుగుతోంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు సరికొత్త ట్రెండు అని సెట్ చేయబోతున్నట్లు సమాచారం.. ఈ సరికొత్త ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అని అమెరికాలోని థియేటర్లో లైవ్ స్ట్రిమింగ్ ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. కాలిఫోర్నియా సినీ లాంచ్ ప్రియాంక సెవెన్ సినిమాస్లో ఈ చిత్రానికి సంబంధించి స్ట్రిమ్మింగ్  చేయబోతున్నారట.


ఫస్ట్ టైం ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అమెరికాలో లైవ్ ఇవ్వడం జరుగుతోంది. దీంతో మహేష్ బాబు సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో టీజర్ గ్లింప్స్ పోస్టర్లతో గుంటూరు కారం సినిమాకి భారీ ప్రమోషన్స్ కి సహాయపడ్డాయని చెప్పవచ్చు.. గుంటూరు కారం సినిమా హలో ఇంటర్వెల్ సన్నివేశాలలో మహేష్ బాబు అందరిని ఎమోషనల్ గా చేస్తారని ఫస్టాఫ్ లో వచ్చే ఒక ఫైట్ సీన్స్ చూసి కృష్ణ అని కూడా ఆడియన్స్ ఫీల్ అయ్యేలా అవుతారని సినిమాలో లాస్ట్ 45 నిమిషాల పాటు ఫైట్స్ సాంగ్స్ ఎమోషనల్ తో అదిరిపోతుందంటూ నాగవంశీ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: