టైట్ ఫిట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ....!!
ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. విజయ్ వర్మతో లవ్ లో ఉన్నట్లు తమన్నా ఓపెన్ గానే చెప్పింది.అయితే తమన్నా రీసెంట్ గా యానిమల్ మూవీ సక్సెస్ పార్టీకి అటెండ్ అయింది. చాలా మంది బాలీవుడ్ తారలు యానిమల్ సక్సెస్ పార్టీలో సందడి చేశారు. కనై తమన్నా కూడా ఆ పార్టీలో పాల్గొనడంతో పరిస్థితి మారిపోయింది. యానిమల్ పార్టీ మరుగున పడిపోయి అంతా తమన్నా గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ పార్టీలో తమన్నా ధరించిన బోల్డ్ డ్రెస్, ఆమె కనిపించిన విధానమే అందుకు కారణం. తమన్నా టూ మచ్ బోల్డ్ గా టైట్ ఫిట్ డ్రెస్ లో అందరి మైండ్ బ్లాక్ చేసేసింది. అది పేరుకే యానిమల్ పార్టీ అని.. తమన్నా గ్లామర్ షో ఈవెంట్ లాగా సాగింది అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.తమన్నా మరీ వల్గర్ గా ఎద అందాలతో రేచిపోయినట్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం తమన్నా గ్లామర్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లు మైమరచిపోయే విధంగా తమన్నా నెవర్ బిఫోర్ హాట్ షో చేసింది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ చిత్రం డిసెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.