బ్లూ కలర్ డ్రెస్ లో హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన ఆలియా భట్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కొంతకాలం క్రితం ఈ బ్యూటీ టాలీవుడ్ టాప్ హీరోలు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఇండియాలోనే గొప్ప క్రేజ్ కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో రామ్ చరణ్ కు జోడి గా నటించింది.


 ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి గ్లోబల్ గా క్రేజ్ దక్కింది. ఇకపోతే "ఆర్ ఆర్ ఆర్" సినిమా తర్వాత ఆలియా ,  జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు చాలా వచ్చాయి.


 ఇకపోతే ఈ బ్యూటీ సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉంటుంది. ఇకపోతే సినిమాల్లో ఆలియా ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో అంతకుమించిన స్థాయిలోనే తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటో కు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: