బ్లూ కలర్ సారీ లో క్లాస్ లుక్ లో అలరిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. ఈ బ్యూటీ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరో గా రూపొందిన హలో అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో ఈ నటికి తెలుగు లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈ బ్యూటీ చిత్ర లహరి , రణ రంగం మరియు మరికొన్ని సినిమాలలో నటించింది.
 


వాటితో ఈ బ్యూటీ తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో వీలు చెప్పినప్పుడల్లా తన అందాల ప్రదర్శనతో పర్వాలేదు అనే స్థాయిలో కుర్ర కారు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా తక్కువ శాతం హాట్ లుక్ లో ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ పోస్ట్ చేసే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎక్కువ శాతం మాత్రం ఈ నటి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రాగా ఈ బ్యూటీ కి సంబంధించిన క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలే ఎక్కువ శాతం వైరల్ అవుతున్నాయి. 


దానితో ఈమె కూడా ఎక్కువ శాతం తనకు సంబంధించిన క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలనే తన సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణి అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: