రివ్యూ: ఇంత దారుణమైన పరిస్థితిలో నా సామి రంగ మూవీ..!!
నా సామి రంగ సినిమాలో నాగార్జునకు జతగా ఆషికా రంగనాథ్ నటించింది. అలాగే అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ మీర్న మీనన్, రుక్సార్ దిల్లాన్ తదితరుల సైతం నటించారు. నా సామి రంగ సినిమా ఈ రోజున చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి హడావిడి పెద్దగా కనిపించలేదు.. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ వంటి చిత్రాలకు ముందుగానే ప్రీమియం షోలు పడడంతో నా సామి రంగ సినిమా సినిమాకి కూడా పడినట్లుగా తెలుస్తోంది
కానీ ఇప్పటివరకు నా సామిరంగా సినిమాకు సంబంధించి ఎలాంటి ట్విట్టర్ కూడా బయటికి రాలేదు.. దీంతో పలు రకాలుగా ట్విట్టర్లు వైరల్ కావడంతో ఇప్పుడు ఈ షో స్టార్ట్ అంటూ అక్కినేని అభిమానులు ఒక వీడియోని సైతం టైటిల్ కార్డు వీడియోని షేర్ చేశారు.. నాగార్జున ఇంట్రడక్షన్ అల్లరి నరేష్ నటన ఆషిక రంగనాథ సీన్స్ హైలైట్ గా ఉన్నాయని తెలుపుతున్నారు.ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా ఎమోషనల్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ సామి రంగ సినిమా హిట్ సినిమా అంటూ ఒక నిజం రాసుకొచ్చారు. మొత్తానికైతే నా సామి రంగ సినిమా రివ్యూ పూర్తిగా తెలియాలి అంటే మరో కొద్ది గంటలు ఆగాల్సిందే..