ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న శృతిహాసన్....!!
ఇక ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సొంతం చేసుకున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పండుగ పూట అందాలన్నింటిని ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఎద అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈమె బోల్డ్ ఫోటోషూట్ చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పండగ పూట శృతి మించిన అందాలతో శృతిహాసన్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె ముంబైకి చెందినటువంటి డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికా తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే వీరిద్దరూ కలిసి ఒకే ప్లాట్ లోనే ఉంటున్నారు.