"హనుమాన్" సినిమాకి ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో తేజా సజ్జ ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టింది. అందులో భాగంగా ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా రాబట్టిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ బృందం ఈ సినిమా విడుదలకు ముందే రోజు అనగా జనవరి 11 వ తేదీనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. వాటికి 2.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.70 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.04 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 30.07 కోట్ల షేర్ ... 48.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ప్రస్తుతం వస్తున్న కలక్షన్ లను బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు లాంగ్ రన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: