మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే ఈమెకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరీపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా వెరీ హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుండి ప్రభాస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.