1 నేనొక్కడినే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కృతి సనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత తెలుగు లో నటించకుండా హిందీ సినీ పరిశ్రమపై ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి గా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఈ బ్యూటీ తన కెరియర్ ను కొనసాగిస్తుంది.
ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఈ నటి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రాగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ యాంగిల్స్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి సినిమాల్లో మరియు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారుకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది.