7 రోజుల్లో "హనుమాన్" కి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తేజ సజ్జ హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 13.77 కోట్ల షేర్ ... 24.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 2 వ రోజు వరల్డ్ వైడ్ గా 10.81 కోట్ల షేర్ ... 20.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 3 వ రోజు వరల్డ్ వైడ్ గా 14.05 కోట్ల షేర్ ... 27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 4 వ రోజు వరల్డ్ వైడ్ గా 12.40 కోట్ల షేర్ ... 23.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 5 వ రోజు వరల్డ్ వైడ్ గా 10.44 కోట్ల షేర్ ... 19.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 6 వ రోజు వరల్డ్ వైడ్ గా 7.40 కోట్ల షేర్ ... 13.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 7 వ రోజు వరల్డ్ వైడ్ గా 7.82 కోట్ల షేర్ ... 14.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 76.69 కోట్ల షేర్ ... 143.80 కోట్ల క్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 29.65 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 46.19 కోట్ల లాభాలను అందుకొని ట్రిపుల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: