అయ్యో:రష్మిక లేడీ ఓరియంటెడ్ చిత్రంలో మరో డిజాస్టర్ హీరోయినా..?
ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుపుకుంటోంది.శాంతరూబన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. దేవ్ మోహన్ ఇందులో లీడ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో రష్మిక తో పాటు మరొక హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రష్మికత ఉన్నటువంటి ఫోటోలు సైతా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు ఇద్దరు కూడా కలర్స్ పుసుకొని కనిపిస్తూ ఉన్నారు. ఈ పిక్ రెయిన్బో షూటింగ్ సెట్ లో నుంచి వచ్చింది అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఇంతకీ ఈ ఫోటో రెయిన్బో షూటింగ్లోనిదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.. లవ్ డ్రామాగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.ఈ చిత్రాన్ని ఎప్పుడు థియేటర్లోకి విడుదల చేస్తారనే విషయం పైన ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.. మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా ఫీల్ దీక్షిత్ శెట్టి ఇందులో మెయిల్ లీడ్ పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమా కూడా లవ్ డ్రామా గానే కొనసాగుతోంది. అలాగే పుష్ప-2 తో పాటు, యానిమల్స్ సీక్వల్ లో పాటు, విక్కీ కౌశల్ తో ఒక సినిమా ధనుష్ తో ఒక సినిమాలో నటిస్తోంది.