"హనుమాన్" మూవీకి రెండు తెలుగు ఇప్పటివరకు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తేజా సజ్జ హీరోగా రూపొందిన హనుమాన్ సినిమా ఇప్పటివరకు 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 14 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలకు ముందే రోజు అనగా జనవరి 11 వ తేదీనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. వాటికి 2.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.70 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.04 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.53 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 8 వ వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.81 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.91 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.34 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.48 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.51 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 68.04 కోట్ల షేర్ ... 111.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: