వీడియో: విప్పి మరి అందాలు చూపిస్తూ కుర్రాలని దాసోహం చేస్తున్న రాశి ఖన్నా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ఊహలు గుసగుసలాడే సినిమా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది అందాల ముద్దు గుమ్మ రాశి ఖన్నా. హీరోయిన్గా తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు వరుసగా పలు సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఎంతోమంది యంగ్ హీరోలకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పాపులారిటీ అందుకుంది. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ అమ్ముడు ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే స్లిమ్ముగా అవ్వాలని నిర్ణయించుకుంది.


దీంతో ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే బరువు తగ్గి మరి మరింత నాజుగ్గా తయారయింది.రాశి ఖన్నా అందాల ఆరబోత ప్రతిరోజు పలు రకాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  కుర్రాళ్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలలో కూడా బికినీ అందాలతో పాటు తన థైస్ ఎద అందాలను చూపిస్తూ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పుడు తాజాగా బ్లూ జీన్స్ టాప్ అండ్ పాయింటుతో ఈ ముద్దుగుమ్మ షర్టు బటన్స్ తీసి మరి అందాల విందు చేసి కుర్రాళ్లను దాసోహం అయ్యేలా చేసుకుంటోంది.


అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో కుర్రకారులను కవ్విస్తోంది. దీంతో పలువురు నైటిజన్ల సైతం రాశి అందాల విందుతో ఈసారి అంతకుమించి అన్నట్టుగా విందు చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు రాలేకపోవడంతో కోలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. మరి మళ్లీ తెలుగులో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్న రాశి ఖన్నా వివాహం చేసుకుంటే చూడాలని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి హీరోయిన్ గా కంటిన్యూ చేస్తుందా ఈ ఏడాది పెళ్లి విషయాన్ని తెలియజేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: