సీతారామం మూవీ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్ . ఇందు లో ఓ వైపు సీతగా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా తన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు.ప్రస్తుతం మృణాల్ తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. రీసెంట్గా సైమా 2023 అవార్డుల కార్యక్రమంలో సీతారామం మూవీకి గాను..మృణాల్ ఉత్తమ నటి (క్రిటిక్స్) విభాగం లో అవార్డు అందుకున్నారు.మృణాల్ ఒక వైపు హీరోయిన్ గా పద్దతైన పాత్రల్లో కనిపిస్తూనే..సోషల్ మీడియా లో కుర్రాళ్లకు మత్తెక్కించే ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా మృణాల్ ఠాకూర్ మరోసారి తన అందలా విందుతో కుర్రకారుని ఫిదా చేస్తోంది.నిన్న ఆదివారం జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకల్లో మృణాల్ ఠాకూర్ పాల్గొని అందాల ఆరబోత ఫోటోలతో కెమెరాల ముందు సందడి చేసింది.మృణాల్ వైట్ డ్రెస్ లో క్లీ వేజ్ అందాల షో చేస్తూ..వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకుంది. ఈ స్థాయి అందంను గతంలో మృణాల్ ఎప్పుడు కూడా చూపించలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటే..మరి కొందరు చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ తమ క్రేజీ ఫీలింగ్ ను బయట పెడుతున్నారు. ఈ ఫిల్మ్ ఫేర్ వేడుక ల్లో చాలా మంది బాలీవుడ్ బ్యూటీస్ పాల్గొన్నారు. కానీ వారందరిలోకి మృణాల్ ఠాకూర్ అందంగా..అట్రాక్టీవ్ గా కనిపిస్తోంది.ప్రస్తుతం మృణాల్ ఫొటోస్..వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.అలాగే రీసెంట్గా మంచి ఫీల్ గుడ్ క్యారెక్టర్ తో హాయ్ నాన్న మూవీలో నటించి..నానికి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. ప్రస్తుతం మృణాల్ గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో విజయ్దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమా లో నటిస్తోంది.అయితే తనను అలా చూసిన అభిమానులు మాత్రం తెగ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. తన నెక్స్ట్ మూవీ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.