ఆ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన ఆలియా భట్..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మను లలో ఆలియా భట్ ఒకరు. ఈ బ్యూటీ ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా విజయవంతమైన సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించు కుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఆలియా ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో రామ్ చరణ్ కు జోడి గా నటించింది.
 


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించడం ఈ మూవీ కి ఏకంగా ఆస్కార్ అవార్డ్ కూడా దక్కడం తో ఈ మూవీ ద్వారా ఈమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా లభించింది. ఇది ఇలా ఉంటే ఈమె వీలు చెప్పినప్పుడల్లా సినిమాల్లో తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.


అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన అందాలను ఎన్నో సార్లు సినిమాల్లో ఆరబోసింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఆలియా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆలియా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: