ఆ పాటలలో "ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది" అంటూ సాగే పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే
సినిమా విడుదల అయిన తర్వాత ఈ
మూవీ లోని ఈ వీడియో సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా
ఆడియో గాను ... వీడియో గాను రెండింటి లోనూ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ
సినిమా లోని ఈ వీడియో సాంగ్ ను తాజాగా ఈ
మూవీ బృందం
యూట్యూబ్ లో విడుదల చేసింది. మరి ఈ వీడియో సాంగ్ కి ప్రేక్షకుల నుండి స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే
నాగార్జున ప్రస్తుతం
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ.లో
తమిళ నటుడు
ధనుష్ హీరో గా కనిపించబోతున్నాడు.