హాట్ హాయ్ అందాల ప్రదర్శనతో హీట్ పెంచుతున్న సరా అలీ ఖాన్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు చాలా హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఇప్పటి వరకు నేరుగా ఈమె తెలుగు లో ఒక సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ ఈమె నటించిన హిందీ సినిమాల ద్వారానే ఈమెకు తెలుగు లో కూడా పరవాలేదు అనే స్థాయిలో గుర్తింపు లభించింది. ఇకపోతే ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంది.
 


సారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకోవడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.
 


ఇది ఇలా ఉంటే తాజాగా సరా మరోసారి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా సారా అలీ ఖాన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన వన్ సైడ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: