ఈ సంక్రాంతి రిలీజ్ మూవీలలో ఆ విషయంలో హనుమాన్ టాప్... సైంధవ్ లీయేస్ట్..?
ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినా సినిమాలలో హనుమాన్ సినిమా ఏకంగా 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టగా ... ఆ తర్వాత గుంటూరు కారం సినిమా పది రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత నా సామి రంగ సినిమా ఆరు రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టగా ... సైంధవ్ సినిమా నాలుగు రోజులు మాత్రమే ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన సినిమాలలో హనుమాన్ సినిమా అత్యధికంగా 20 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టగా ... అత్యల్పంగా సైంధవ్ సినిమా నాలుగు రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టింది.