తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్
బ్యూటిఫుల్ నటి మనలలో
పూజ హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ
నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ
మూవీ తోనే ఈమె అద్భుతమైన గుర్తింపును
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి ఒక లైలా కోసం
సినిమా తర్వాత వరుసగా తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈ
బ్యూటీ నటించిన చాలా సినిమాలు
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఈ నటి చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్
హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె నటించిన సినిమాలు చాలా వరకు
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇకపోతే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఎప్పటికప్పుడు
వెండి తెరపై కొర్రకారుకు సెగలు పుట్టిస్తూ వస్తున్న ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ
బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా
పూజా హెగ్డే తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం
పూజ హెగ్డే కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.