"ఈగల్" మూవీకి వరల్డ్ వైడ్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!
ఈ మూవీ కి నైజాం ఏరియాలో 6 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 2.5 కోట్లు ... ఆంధ్ర ఏరియాలో 8.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే ఈ సినిమాకి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగకగా ... ఓవర్ సీస్ లో మరో రెండు కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 22 కోట్ల టార్గెట్ తో బాక్స్ బరిలోకి దిగబోతోంది. ఈ సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టినట్లు అయితే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో ..? ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.