వైట్ కలర్ టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన రుహాని శర్మ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రూహాని శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే కొన్ని తెలుగు సినిమా లలో న టించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఈ నటి మొదటగా సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రనాథ్ దర్శకత్వం లో రూపొందిన చి ల సౌ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈమె ఇందులో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ హర్ అనే సినిమాలో లేడీ ఓరియంట్ పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ ఈ సినిమాలో మాత్రం ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను పరవాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది.
 


ఇకపోతే రూహాని శర్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటికీ సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ వైట్ కలర్ టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: