"ఈగల్" కి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.87 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 96 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి మొత్తంగా ఈగల్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.66 కోట్ల షేర్ ... 19.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... ప్రముఖ సినిమాటో గ్రాఫర్ అయినటువంటి కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ కథ , కథనాలు రొటీన్ గానే ఉన్నప్పటికీ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.